వాయులీన విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత

వాయులీన విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత

చెన్నై: వయోలిన్ విధ్వాంసుడు టీఎన్ కృష్ణన్ (92) సోమవారం రాత్రి ఇక్కడ తుది శ్వాస విడిచారు.1928 అక్టోబరు 6న కేరళలో జన్మించిన టీఎన్ కృష్ణన్.. చెన్నైలో స్థిరపడ్డారు. 1939లో తిరువనంతపురంలోఒంటరిగా వయోలిన్ కచేరిని నిర్వహించారు. అలెప్పీ కే పార్థసారధి వద్ద కూడా శిక్షణ పొందారు. చెన్నై మ్యూజిక్ కళాశాలలో పని చేసిన కృష్ణన్ . ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ గా కూడా పని చేశారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, సంగీత కళానిధి వంటి పలు పుర స్కారాలను కృష్ణన్ అందుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos