విలన్ గా విక్రమ్

విలన్ గా విక్రమ్

హైదరాబాదు: మహేశ్ బాబు కథానాయకుడుగా నటించనున్న రాజమౌళి దర్శకత్వంలోని చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకిగాను సీనియర్ స్టార్ హీరో విక్రమ్ ను ఎంపిక చేయనున్నారని తెలిసింది. దక్షిణాఫ్రికా కేంద్రంగా జరిగే సాహసంగా సినిమా రూపొందనుంది., దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కి తాను పెద్ద అభిమానినని విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పాడు. ఆయన రాసిన ఒక పుస్తకం ఆధారంగా తాను ఒక కథ సిద్ధం చేయాలనుకుంటున్నట్టుగా చెప్పారు. బహుశా ఈ కథ సినిమాగా తెరకెక్కనుందని అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos