వివక్షతకు భాజపా నిదర్శనం

వివక్షతకు భాజపా నిదర్శనం

ముంబై : ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే బీహారు ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామన్న భాజపా హామీని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ ఎద్దేవా చేసారు. ‘మీరు నాకు రక్తాన్నివ్వండి. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా’ అన్నది అప్పటి నినాదం. ‘మీరు నాకు ఓటు వేయండి… మేము మీకు వ్యాక్సిన్ ఇస్తాం’’ అన్నది నేటి మాట. బీజేపీకి ఓటువేసే వారికి మాత్రమే వ్యాక్సిన్. బీజేపీ చూపిస్తున్న వివక్షతకు ఇదే నిదర్శనం. ఇదీ బీజేపీ స్వభావం’ అని చురకలంటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos