జెఎన్‌యు దాడులకు లండన్‌లో నిరసన

లండన్: ఇక్కడి ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం కూడా జేఎన్ యూ ముష్కర మూకలకు దాడికి వ్యతిరేకంగా నినదిం చింది. నినాదాలు రాసిన అట్టల్ని చేతబట్టిన అక్కడి విద్యార్థులు జేఎన్ యూ విద్యార్థులకు సంఘీ భావాన్ని ప్రకటించారు. కొలం బియా విశ్వ విద్యాలయంలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. విశ్వ విద్యాలయ ఆవరణలోని విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos