దూబే అనుచరులు ఇద్దరు హతం

దూబే అనుచరులు ఇద్దరు హతం

కాన్పూర్: ఇక్కడి ఎటావాలో గురువారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎదురు కాల్పుల్లో గూండా వికాస్ దూబే అనుచరులు ఇద్దరు హతమయ్యారు. పోలీసులు వికాస్ దూబే అనుచరుడు కార్తికేయ అలియాస్ ప్రభాత్ మిశ్రాను బుధవారం అరెస్టు చేశారు. అతను తప్పించుకుని పారి పోయేందుకు ప్రయత్నించినపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. మరో అనుచరుడు ప్రవీణ్ అలియాస్ బహువా దూబేను కూడా ఎదురుకాల్పుల్లో కన్నూమూసాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos