దసరా బ్రహ్మోత్సవాలూ ఏకాంతంగానే

దసరా బ్రహ్మోత్సవాలూ  ఏకాంతంగానే

తిరుమల: శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి మంగళవారం ఇక్కడ నిర్ణయించింది. ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించారు. అధిక మాసం వల్ల ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24 వరకు జరగనున్నాయి. భక్తులను అనుమతించాలని తొలుత నిర్ణయించినా కరోనా కారణంగా దాన్ని ఉపసంహ రించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos