ఒక్కసారి చార్జ్‌ చేస్తే 315 కి.మీ ప్ర‌యాణం

ఒక్కసారి చార్జ్‌ చేస్తే 315 కి.మీ ప్ర‌యాణం

ముంబై: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ టియాగో కారును బుధవారం విడుదల చేసింది. రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) దీని ప్రారంభ ధర. రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్లలో (19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్) లభిస్తుంది. పూర్తిగా చార్జ్ చేసిన తర్వాత టియాగో ఈవీ గరిష్ఠంగా 315 కిమీ దూరం ప్రయాణిస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos