ఇది వర్మ థ్రిల్లర్

ఇది వర్మ థ్రిల్లర్

హైదరాబాదు: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ ను హడలగొడుతున్నారు. క్లైమాక్స్, నేకెడ్ చిత్రాలతో ప్రేక్షకులిన ఆశ్చర్య పరచిన వర్మ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇందులో అప్సరా రాణి, రాక్ లు జంటగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఒడిశాకు చెందిన వారని తెలిపారు. ‘నాకు ఒడిశా గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఒడిశాలోని సరికొత్త ప్రతిభను కనుగొన్నాను. ఈ ఫొటోలను సూపర్ టాలెంటెడ్ నవీన్ కల్యాణ్ తీశాడ’ని తెలిపారు. ఇంకా పలు ఫొటోల్ని విడుదల చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos