ముగ్గురు ఉగ్ర వాదులు హతం

ముగ్గురు ఉగ్ర వాదులు హతం

జమ్మూ: అనంత్నాగ్ జిల్లా ఖుల్ చొహార్ లో మరో ముగ్గురు ఉగ్ర వాదులను భద్రతా దళాలు సోమవారం ఉదయం హత మార్చాయి. చొహార్ ప్రాంతాల్లో పోలీసులు, సైన్యం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించినపుడు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు చేసింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఏకే-47తో పాటు, రెండు ఇతర తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos