ఉగ్రవాది హతం

ఉగ్రవాది హతం

శ్రీనగర్: అనంతనాగ్ జిల్లా లర్నూ ప్రాంతంలో శనివారం ఉదయం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.అతడి నుంచి ఏకే రైఫిల్ను స్వాధీనం చేసుకున్నాయి. తనిఖీలు చేపట్టిన సైన్యంపై ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగార. దీటుగా స్పందించిన భద్రతా సిబ్బంది ఓ ముష్కరుడిని హత మార్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos