పుంగనూరులో ఉద్రిక్తత

పుంగనూరులో ఉద్రిక్తత

పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి పుంగనూరుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. ఇరు వర్గాలు రాళ్లు దాడులు చేసుకున్నారు. టమోటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఏడు కార్లు ధ్వంసం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయుటలో విఫలమయ్యారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా ఉన్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos