టెంపో బోల్తా- ఇద్దరికి గాయాలు

  • In Crime
  • December 6, 2019
  • 199 Views
టెంపో బోల్తా- ఇద్దరికి గాయాలు

హోసూరు : ఇక్కడకు సమీపంలోని ఆలగు బావి గ్రామం వద్ద శుక్రవారం టెంపో అదుపు తప్పి నడి రోడ్డుపై బోల్తాపడటంతో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికులు గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు హోసూర్ మార్కె ట్ నుంచి క్రిష్ణగిరి కి టమాటో తరలిస్తున్న టెంపో  ఆలగుభావి వద్ద అదుపుతప్పి నడి రోడ్డుపై బోల్తా పడింది.  రూ. కొన్ని వేల వి లు వ చేసే  టమోటా రోడ్డు పై చెల్లా చెదురుగా పడిపోయాయి. గంట పాటు జాతీయ రహదారిపై వాహనాల రాక పోకలకు అంత రాయం కలిగింది. రోడ్డుపై పడిన టమోటోలను తీసుకునేందుకు ఆ ప్రాంత ప్రజలు ఎగబడ్డారు పోలీసులు వారిని వారించి అక్క డి నుండి తరిమి వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos