పోలీస్ కమిషనర్‌కు తెలంగాణ వైన్స్ అసోసియేషన్ లేఖ..

పోలీస్ కమిషనర్‌కు తెలంగాణ వైన్స్ అసోసియేషన్ లేఖ..

కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వైన్స్ దుకాణాలు మూసివేత కారణంగా, గత కొన్ని రోజుల నుంచి మద్యం లభించకపోవడంతో దొంగలు మద్యం షాపులను ధ్వంసం చేస్తున్నారని తెలంగాణ వైన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మద్యానికి బానిస అయిన కొంతమంది మద్యం షాపుల తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దృష్ట్యా, లోకల్ పోలీస్ లేదా పెట్రోలింగ్ పోలీస్ అధికారుల ద్వారా మద్యం షాపుల దగ్గర ఎవరైనా కనిపిస్తే చర్యలు చేపట్టాలని తెలంగాణ వైన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos