తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఖాతా కోసం టైప్ చేస్తే టైలర్ హాబ్స్ (Tyler Hobbs) అనే అకౌంట్ జైటీడీపీ హ్యాండిల్ తో ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు, ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీనిపై ఐటీడీపీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను అధికార వైసీపీ మద్దతు ఉన్న నికృష్టపు శక్తులు హ్యాకింగ్ చేశాయని ఆరోపించింది. త్వరలోనే టీడీపీ అకౌంట్ ను పునరుద్ధ రిస్తామని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos