కరోనాను ఢీ కొనే కణాలు పుడుతున్నాయి

కరోనాను ఢీ కొనే కణాలు పుడుతున్నాయి

స్టాక్హోం: కరోనాను ఎదుర్కొనే శక్తి మానవుల దేహంలో పుడుతోందని స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, కరోలిన్స్కా యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు తెలిపారు. రక్తంలో యాంటీబాడీలు కనిపించకపోయినా కణ మాధ్యమ రోగ నిరోధక శక్తి ఉంటోంది. యాంటీ బాడీ పరీక్షలు సూచిస్తున్నదాని కన్నా కరోనా రోగ నిరోధక శక్తి మరింత ఎక్కువగా ఉంటోంది. వైరస్ సోకిన కణాలను పసిగట్టి, దాడికి పురి కొల్పేవి తెల్ల రక్త కణాల్లోని టి కణాలు. కరోనా లక్షణాలు లేని వారి కుటుంబ సభ్యుల్లోనూ ఈ నిరోధక శక్తి బయటపడుతోంది. కరోనాతో వణికిపోతోన్న సమాజానికి ఈ సమాచారం కాస్త ఊరట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos