సుశాంత్‌ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడు

సుశాంత్‌ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడు

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని ఎయిమ్స్ వైద్యులు మంగళవారం సర్కారుకు సమర్పించిన తుది నివేదికలో తేల్చి చెప్పారు. మృతదేహంలో ఎలాంటి విషం ఆనవాళ్లు లేవని అందులో స్పఫ్టీక రించారు. ‘డీఎన్ఏను పూర్తిగా పరిశీలించాం. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేద’ని తెలిపారు. సుశాంత్ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర వైద్యులు ఇచ్చిన నివేదికలో తేలిన అంశాలే తమ పరిశీలనలోనూ నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మ హత్య చేసుకున్నాడని భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos