జై భీమ్ కు అంతర్జాతీయ గుర్తింపు

జై భీమ్ కు అంతర్జాతీయ గుర్తింపు

చెన్నై: ‘జై భీమ్’ సినిమాకు ఆస్కార్ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయిందని ఆ సినీ నిర్మాత ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో లాస్ఏంజెలెస్ లో అవార్డుల వేడుక జరగనుంది. పీఎస్ వినూత్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా కూషంగళ్ ఈ అవార్డుకు ఇంగ్లిషేతర అత్యుత్తమ సినిమా విభాగంలో నామినేట్ అయింది. వీటిలో ఏ ఒక్కటి తుది జాబితాలో చోటు దక్కించుకున్నా భారతీయ సినిమాకు అరుదైన గౌరవం లభించినట్టే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos