అచార్య కాశీం అరెస్టు

అచార్య కాశీం అరెస్టు

హైదరాబాద్:ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసీంను గజ్వేల్ పోలీసులు శనివారం అరెస్టు చేసారు. అంతకు ముందు ఆయ న నివాసంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఐదు గంటల పాలు సోదాలు చేసి కొన్ని దస్త్రాలు, కంప్యూ టర్ హార్డ్డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయ నను అరెస్టు చేసి గజ్వేల్కు తర లించారు. ఖాసీంపై 2016లో ములుగు పోలీసు ఠాణా దాఖలైన కేసులో భాగంగానే సోదాలు నిర్వహించినుట్టు పోలీసులు చెప్పా రు. ఆ కేఉసులో ఆయన రెండో ముద్దాయి. అప్పుడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos