దృఢ సంకల్పమే బలం

దృఢ సంకల్పమే బలం

అడిలైడ్: పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో (డేనైట్) ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్వార్నర్ మూడు శతకాల్ని సాధించినందుకు ఆయన భార్య కాండిస్ వార్నర్ ట్విటర్లో స్పందించారు. జాతిపిత మహాత్మా గాంధీ సూక్తుల్ని గుర్తు చేసుకున్నారు. ‘శారీరక సామర్థ్యంతో బలం చేకూరదు. దృఢ సంకల్పంతోనే అది సిద్ధిస్తుంది’ అనే వ్యాఖ్యాను ర్నర్ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘నీ గురించి ఇతరులు ఏం నమ్ముతున్నారని కాదు, నీపై నువ్వు ఏ నమ్మకంతో ఉన్నావన్నదే ముఖ్యం’ అని కాండిస్ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos