మోదీది బానిస సంస్కృతి

మోదీది  బానిస సంస్కృతి

ముంబై: అమెరికా అధ్యక్షుడి కోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం ఫ్యూడల్ వ్యవస్థ లక్షణమని ప్రముఖ దర్శకుడు రాం గో పాల్ వర్మ సోమవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.‘ఇది బానిస సంస్కృతి. మనం ఎప్పటికీ ఇలాంటి దానికి అనుమతించరాద’ని హెచ్చరిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos