క్కడికక్కడ నిలిచి పోయిన షూటింగులు

క్కడికక్కడ నిలిచి పోయిన షూటింగులు

హైదరాబాదు: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ని విభాగాల సినీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న 28 సినిమాల షూటింగులు ఆగిపోయాయి. మరోవైపు కార్మికుల వేతనాలను పెంచడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాతల మండలి ప్రకటించింది. కార్మికులంతా యథావిధిగా షూటింగు లకు హాజరు కావాలని… లేకపోతే ఆరు నెలల పాటు షూటింగులు ఆపేస్తామని చెప్పారు. అయితే కార్మికులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వేతనాలు పెంచేంత వరకు షూటింగులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos