లోయలో పడ్డ బస్సు.. 17 మందికి గాయాలు

లోయలో పడ్డ బస్సు.. 17 మందికి గాయాలు

సిమ్లా: మండి జిల్లా ప్రతీఘాట్‌  మంగళవారం వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయ పడ్డారు. బస్సు జహు నుంచి మండి వెళుతున్నపుడు ఈ  ప్రమాదం సంభవించింది. పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యల్ని ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos