కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం చతికిలపడ్డాయి. జాతీయ స్థూలోత్పత్తి సంకేతాలు మార్కెట్లను కుదిపేశాయి. భారీగా నష్ట పోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 41వేల మార్క్ దిగువకు పడిపోయింది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు నష్ట పోయిం ది. నష్టాలతో వ్యాపారాన్ని ఆరంభించిన సూచీలు రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో దిగజారాయి. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా జారింది. నిఫ్టీ 12,050 సూచికకు దిగువ ట్రేడ్ అయ్యింది. సెన్సెక్స్ 336 పాయింట్లు నష్టపోయి 40,794 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 12,056 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.79గా దాఖలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos