మునిగిన విపణులు

మునిగిన విపణులు

ముంబై:స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా నాలుగో రోజూ నష్టాల్ని చవి చూసాయి.సెన్సెక్స్ 92 పాయింట్లు నష్టపోయి 39,888కి, నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 11,675కి పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.63%),హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.15%), ఏసియన్ పెయింట్స్ (0.13%),హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.05%) దండిగా లాభాల్ని పొందాయి.సన్ ఫార్మా (-3.80%), మారుతి సుజుకి (-2.36%), ఎల్ అండ్ టీ (-2.21%), ఇన్ఫోసిస్ (-2.08%),ఓఎన్జీసీ (-2.05%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos