సంగీతారెడ్డికి కరోనా

సంగీతారెడ్డికి కరోనా

హైదరాబాద్: అపోలో ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డికి కరోనా సోకింది. రెండు మోతాదుల కరోనా టీకా వేసుకున్న తర్వాతా జూన్ పదిన కరోనా బారిన పడినట్లు ట్వీట్ చేశారు..‘ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా సోకడం షాక్కు గురి చేసింది. కరోనా వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరా. కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీద్వారా కోలుకుంటున్నా. టీకా రోనాను అడ్డుకోలేదు కానీ వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తుంది. అందువల్ల టీకా వేసుకున్న తర్వాత జాగ్రత్తలు మరవొద్దు’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos