బై సెక్సువల్ పాత్రలో సమంత

బై సెక్సువల్ పాత్రలో సమంత

హైదరాబాదు: నటి సమంత హాలీవుడ్ సినిమా-‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’లో నటించనుంది. దర్శకుడు ఫిలిప్ జాన్. తిమేరి ఎన్.మురారి రచించిన ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని సమంత వెల్లడించారు. మే స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె బై సెక్సువల్ పాత్రలో నటించనుందని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos