విజయ్‌ రూపానీ రాజీనామా

విజయ్‌ రూపానీ రాజీనామా

గాంధీ నగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం రాజీనామా లేఖను గవర్నర్కి సమర్పించారు. 2016 నుంచి గుజరాత్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

తాజా సమాచారం