రూ.75 స్మారక నాణెం

రూ.75 స్మారక నాణెం

న్యూ ఢిల్లీ : ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహారచ వ్యవసాయ సంస్థ –ఎఫ్ఏఓ సంస్థ 75 వ వార్షికోత్సవం సందర్భంగా శుక్ర వారం ప్రధాని మోదీ రూ. 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఇది ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎఫ్ఏఓ-సాహీ పోషన్ దేశ్ రోషన్ అని హిందీ అక్షరాలు ముద్రించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos