మే 20న ఎన్టీఆర్ వీడియో?

మే 20న ఎన్టీఆర్ వీడియో?

హైదరాబాదు: రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న- రౌద్రం రణం రుధిరం సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న కొమరం భీమ్ గా పాత్ర పరిచయ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిసింది. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్ర పరిచయ వీడియోనూ విడుదల చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos