ఎర్ర్రగడ్డల లారీని ఎగరేసుకుపోయారు

ఎర్ర్రగడ్డల లారీని ఎగరేసుకుపోయారు

భోపాల్: ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకటంతో మధ్యప్రదేశ్లో 40 టన్నుల ఉల్లిపాయలు చోరీ అయ్యాయి. వాటి విలువ సుమారు రూ.22 ల క్షలు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి నవంబర్ 11 న 40 టన్నుల ఉల్లి పాయలతో బయలు దేరిన లారీ ఉత్తర ప్రదే శ్లోని గోరఖ్పూర్కు నవంబర్ 22న చేరుకోవాలి. కానీ లారీ ఎంతకే గమ్యస్థానాన్ని చేర లేదు. దీంతో వ్యాపారి ప్రేమ్ చంద్ శుక్లా జిల్లా సూపరిటెండెంట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు టెండు పోలీసు ఠాణా పరిధిలో ఖాళీ లారీని కనుక్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos