మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంత్యక్రియలు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంత్యక్రియలు

విశాఖ: పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు నేత ఆర్కే అంత్యక్రియలు మావోయిస్టు లాంఛనాలతో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగాయి. భౌతిక కాయంపై ఎర్రజెండా ఉంచిన నివాళులు అర్పించారు.సహచరుడికి తుది వీడ్కోలు పలికేందుకు భారీగా మావోయిస్టులు తరలివచ్చారు. స్థానిక గిరిజనులూ అంత్య క్రియల్లో పాల్గొన్నారు. ఆర్కే అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు కొన్ని రోజుల కిందటే వెల్లడించారు. అనంతరం ఆయన మరణాన్ని మావో యిస్టు పార్టీ నిర్ధారించింది. ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టులు శనివారం విడుదల చేశారు. భౌతిక కాయంపై ఎర్రజెండా ఉంచిన నివాళులు అర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos