రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ కేసీఆర్‌

రియ‌ల్ పాన్ ఇండియా పొలిటిక‌ల్ స్టార్ కేసీఆర్‌

హైదరాబాదు: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మంగళవారం ట్వీట్ చేసారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగు జాడల్లో పయనిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి బీఆర్ఎస్గా ప్రవేశించనుంది. రీల్ ఫిల్మ్ స్టార్లు అయిన యశ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ల మాదిరిగా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా నిలవనున్నార’ని పొగిడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos