వరి రైతులకు ఉరేసిన కేసీఆర్

వరి రైతులకు ఉరేసిన కేసీఆర్

హైదరాబాదు: ‘ఎఫ్ సీఐకి ఇకపై ఉప్పుడు బియ్యిం ఇవ్వబో మంటూ 2021 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తెలిపి రైతుల మెడకు ఉరితాడు బిగించింద’ని తెలంగాణ ప్రదేశ్ సమితి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతుల్ని మోసం చేసాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించటాన్ని తెరాస నేత కవిత ఖంఢించటాన్ని రేవంత్ నిరసించారు. ‘వడ్ల కొనుగోళ్లపై అంత నిజాయతీనే ఉంటే టీఆర్ఎస్ సభ్యుల మాదిరి లోక్సభలో ఆందోళన చేయాలని రాహుల్ గాంధీకి కవిత విన్నవించారు. ‘టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు. సెంట్రల్ హాల్ లో కాలక్షేపం చేస్తున్నార’ని రేవంత్ విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos