వడ్డీ రేట్లు యదాతథం

వడ్డీ రేట్లు యదాతథం

న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు గురువారం వచ్చే ద్వైమాసికానికి వడ్డీ రేట్లలో మార్పులు చేయరాదని నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. రివర్స్ రెపోరేటు 4.90శాతం , బ్యాంక్ రేటు 5.40 శాతం వంతున కొనసాగుతాయి. ఆర్బీఐ నిర్ణయం విపణి అంచనాలకు వ్యతిరేకంగా ఉండటంతో అవి నష్టాల్లోకి జారాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos