రూ. 2 లక్షల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : కరోనా రెవడో దాడికి ఈ ఆర్థిక సంవత్సరం లో రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) జూన్ సంచికలో వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశలు వ్యక్తమౌతున్నా రెండో దాడితో దేశం ఇంకా పోరాడుతూనే ఉందని పేర్కొంది. దేశీయ డిమాండ్ తీవ్రం దెబ్బ తిన్నదని అంచనా వేసింది. నిరుటితో పోలిస్తే రెండో దాడిలో గుత్త సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos