యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న డిస్కోరాజా..

  • In Film
  • December 7, 2019
  • 132 Views
యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న డిస్కోరాజా..

మాస్‌మహరాజ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం డిస్కోరాజా ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబవర్‌ వన్‌ ట్రెండింగ్‌తో దూసుకుపోతోంది.రవితేజ పాత్రని సరదాగా చూపిస్తూనే.. కథలో ఓ మెడికల్ ప్రయోగాన్ని ఇన్వాల్వ్ చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. రవితేజ మద్యం గ్లాసుతో సరదాగా ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత బ్యాగ్రౌండ్‌లో వినిపించే ఆసక్తికరమైన వాయిస్‌తో కథ గురించి కొంచెం హింట్ ఇచ్చే ప్రయత్నాన్ని చేసినట్లు కనిపిస్తోంది.గతంలో భిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్‌ మరోసారి రవితేజతో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడని టీజర్‌ ద్వారా తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos