వైరలవుతున్న రష్మిక పోస్ట్..

  • In Film
  • December 2, 2019
  • 64 Views
వైరలవుతున్న రష్మిక పోస్ట్..

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రష్మికకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నసరిలేరు నీకెవ్వరుతో పాటు నితిన్భీష్మసినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత సుకుమార్అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో పాల్గొననుంది. వీటితో పాటు కన్నడ చిత్రాలకూ సంతకాలు చేసేసింది.టాలీవుడ్ హీరోయిన్ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా ఫొటోను షేర్ చేసింది. ‘ ఫొటోలో ఒకే ఒక్కటి మిస్ అయింది. అది నా మరో సగం అయిన మంకీఅని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో మంకీ ఎవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos