రశ్మికపై ఐటి దాడి

రశ్మికపై ఐటి దాడి

మడికేరి: కొడుగు జిల్లా విరాజ్పేటలోని సినీ నటి రశ్మిక నివాసంలో ఐటీ అధికారులు గురువారం ఉదయం 7.30 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. పన్నులు కట్టకుండా ఎగ్గొట్టినట్లు నిర్దిష్ట సమాచారం అందటంతో సోదాల్ని ప్రారంభించినట్లు అధికార్లు తెలిపారు. లభించిన దాఖలాల ఆధారంగా ఇతర ప్రాంతాల్లోని నివాసలపైనా దాడుల్ని చేసే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos