డీ గ్లామరైజ్డ్ పాత్రలో రాశిఖన్నా

డీ గ్లామరైజ్డ్ పాత్రలో రాశిఖన్నా

హైదరాబాదు: కథానాయిక రాశిఖన్నా అనాకర్షక పాత్రలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా తమిళ, తెలుగు భాషాల్లో రూపొందుతున్న తుగ్లక్ దర్బార్ చిత్రంలో ఆమె పాత్ర అలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos