ఈడీ విచార‌ణ‌కు రానా హాజరు

ఈడీ విచార‌ణ‌కు  రానా హాజరు

హైదరాబాదు: మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు బుధవారం సినీ నటుడు రానా హాజరయ్యారు. ఆయన గతంలో జరిపిన అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. నిందితుడు కెల్విన్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లొంగిపోయాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు పలు వురిని ప్రశ్నిస్తున్నారు. కెల్విన్ సెల్ఫోన్లో ఉన్న పలువురి ఫోన్ నంబర్లు, వారితో జరిపిన వాట్సప్ చాటింగ్ను అధికారులు పరిశీలించారు.

తాజా సమాచారం