నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు

హైదకాబాదు: తనన సంతకాన్ని నట్టి క్రాంతి, నట్టి కరుణ నకలు చేసారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం ఇక్కడి పంజా గుట్ట సీఐ నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు చేసారు.‘ 2020 నవంబర్ 30న నా లెటర్ హెడ్ తీసుకున్నారు. ఆ తర్వాత నకిలీ పత్రాలను సృష్టించి ‘మా ఇష్టం’ సినిమా షూటింగ్ సమయంలో వారికి నేను డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు నా సంతకాల్ని నకలు చేసార’ని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా కానీ నకిలీ ప్రతాలతో కేసులు వేసి సినిమా విడుదలను అడ్డుకున్నారని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos