లావుగా ఉండే సినీనటి సన్నగా అయిపోయింది

హైదరా బాదు: లావుగా వుండే సినీ హాస్య నటి విద్యు ల్లేఖా రామన్ ఇప్పుడు సన్నగా అయి పోయింది. ప్రస్తుతం తాను 68.2 కిలోల బరువు మాత్రమే ఉన్నానని సామాజిక మాధ్యమంలో తెలిపింది.వ్యాయామం, జీవన శైలి మార్చుకోవడం వల్లే బరువు తగ్గానని వివరించింది. ‘నేను అధిక బరువుతో ఉన్నపుడు ఆత్మ విశ్వాసంపై అనుమానాలు వచ్చేవని, ఇప్పుడు మాత్రం పూర్తి నమ్మకంగా ఉన్నాను. వారానికి ఆరు రోజులు వర్కవుట్లు చేసా. సన్నబడటానికి కషాయాలు, మాత్రలు వంటి వేమీ పని చేయవు. కష్ట పడనిదే జీవితంలో ఏదీ సులువుగా రాద’ని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos