బ‌స్ డిపోలో ర‌జినీకాంత్

బ‌స్ డిపోలో ర‌జినీకాంత్

బెంగుళూరు: సూపర్స్టార్ రజినీకాంత్ మంగళవారం ఇక్కడి బీఎంటీసీ బస్ డిపో-4కు వెళ్లి కాసేపు అక్కడి ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. సినీ రంగంలో ప్రవేశించక ముందు రజినీకాంత్ ఇక్కడ బస్ కండక్టర్గా పనిచేసిన విషయం తెలిసిందే. తాజాగా రజినీ నటించిన జైలర్ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. అన్ని భాషల్లోనూ ఆ ఫిల్మ్ క్రేజీ ఇంకా కొనసాగుతోంది. బాక్సాఫీసు వద్ద ఆ బస్సు రికార్డులు సృష్టిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos