ఆర్భాటాల అతిశయోక్తులు పతనం

ఆర్భాటాల అతిశయోక్తులు పతనం

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతనమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ట్వీట్లో వ్యాఖ్యానించారు. ‘‘ద్రవ్యోల్బణం ఎగబాకడంతో, ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతన మయ్యాయి’ అన్నారు. దీనికి #LPG”, “#Pricehike“ హ్యాష్ట్యాగ్స్ ఇచ్చారు. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై రూ.100.50 పెంచుతున్నట్లు నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

తాజా సమాచారం