బాలుడి బౌలింగ్‌కు రాహుల్‌ గాంధీ ఫిదా

బాలుడి బౌలింగ్‌కు రాహుల్‌ గాంధీ ఫిదా

జైపూర్ : రాజస్థాన్ రాజ్సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు చేల వల కట్టి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు. దీపక్ శర్మ అనే వ్యక్తి దాన్ని పోస్టు చేసారు. ఆ కుర్రాడు చేసిన బౌలింగ్ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘దేశంలోని నలు మూల్లో అద్భుత ప్రతిభ దాగి ఉంది. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మన బాధ్యత. ఆ బాలుడి కలలు సాకారమయ్యేందుకు సాయపడాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ను కోరుతున్నాను.’ అని రాహుల్ ట్విట్టర్లో రాసారు. ‘తప్పకుండా’ అంటూ. గెహ్లోత్ దీనికి సాను కూలంగా ట్విట్టర్లో స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos