రాధే శ్యామ్‌ కొత్త పోస్టరు

రాధే శ్యామ్‌ కొత్త పోస్టరు

హైదరా బాద్ : యువి క్రియేషన్స్ ‘రాధే శ్యామ్’ సినిమా కొత్త పోస్టర్ను విడుద లైంది. పోస్టర్లో ప్రభాస్ , పూజా హెగ్డే పియానోను వాయిస్తూ నెమలి పింఛం అలంకరణతో కనిపిస్తున్నారు. కుమార్ దర్శకుడు. జనవరి 14 విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.

తాజా సమాచారం