పుష్ప’ ట్రైలర్ విడుదల 6న

పుష్ప’ ట్రైలర్ విడుదల  6న

హైదరాబాదు: అర్జున్ హీరోగా నటించిన సినిమా –పుష్ప డిసెంబర్ 17న విడుదల కానుంది. ట్రైలర్ 6న విడుదల చేయనున్నారు. సంబంధిత పోస్టర్ ప్రేక్షకలుకు సమర్పిం చారు. రష్మిక కథానాయిక. ప్రతినాయకుడు ఫాహద్ ఫాజిల్ . సునీల్, అనసూయ కూడా నటించనున్నారు. దర్శకుడు సుకుమార్.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos