లాభాల్లో సూచీలు

లాభాల్లో సూచీలు

ముంబై: దేశీయ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 40 వేల ఎగువన ట్రేడవుతోంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 314 పాయింట్ల లాభంతో 40,042 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 85 పాయింట్ల వృద్ధితో 11,765 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్లు లాభాల్లో, యూపీఎల్, ఏషియన్ పేయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఓసీ, కోల్ ఇండియాలు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos