వారం రోజులు పోర్టబిలిటి బంద్‌

వారం రోజులు పోర్టబిలిటి బంద్‌

న్యూ ఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీని నవంబర్ 4 నుంచి 10 వరకు నిలిపి వేసినట్లు భారత టెలీకాం నియంత్రణ సంస్థ- ట్రాయ్ శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 11 నుంచి నూతన విధానం అమల్లోకి రానుననందున ఆ చర్యను తీసుకున్నట్లు వివరించింది. నూతన విధానం పోర్టబిలిటీని మరింత వేగం, సులభతరం చేయనుంది. పోర్టబిలిటి వ్యవధి సర్వీసు ఏరియాలో రెండు రోజులకు తగ్గనుంది. వెలుపలి వారు ఐదు పని దినాలు వేచి చూడాలి.

తాజా సమాచారం