జాతీయ పౌర పట్టిక కు ఎందరు అంగీకరించారు?

జాతీయ పౌర పట్టిక కు ఎందరు అంగీకరించారు?

న్యూఢిల్లీ: దేశ మంతటా జాతీయ పౌర పట్టిక తయారీకి ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారో తెలపాలని ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ట్విట్టర్లో డిమాండు చేసారు. ‘55 శాతానికిపైగా జనాభా గల 15 రాష్ట్రాల్లో భాజపా ముఖ్యమంత్రులు లేరు. అవి ఇతరుల చేతుల్లో ఉన్నాయి. వారిలో ఎంద రిని సంప్రదించారు. ఎన్ని రాష్ట్రాలు జాతీయ పౌర పట్టిక కోసం ఒప్పుకున్నాయి. అన్నీ అంగీకరించా యనటం చాలా ఆశ్చర్యం గా ఉంద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos